: గాలి దుమారంతో ఢిల్లీవాసులకు కరెంటు కష్టాలు


ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం వర్షంతో పాటు వచ్చిన గాలిదుమారానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News