: చంద్రబాబు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలి: సీపీఐ నారాయణ


ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రూ. 87 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై నారాయణ మండిపడ్డారు. కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించిన నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News