విశాఖ జిల్లా గొలుగొండ మండల పరిధిలోని పోలవరంలో అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న జీపును సీజ్ చేశారు.