: పాలిసెట్ ఫలితాలు విడుదల


పాలిసెట్-2014 ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 70.04 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను కమిషనర్ అజయ్ జైన్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో బాలురు సత్తా చాటారు. తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు.

  • Loading...

More Telugu News