: అంశాల వారీగా టీఆర్ఎస్ కు మద్దతిస్తాం: టీ వైఎస్సార్సీపీ నేతలు
టీఆర్ఎస్ కు అంశాల వారీగా మద్దతిస్తామని తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతామని అన్నారు. ప్రజల పక్షాన నిలిచి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.