: జగనన్న వదిలిన బాణానివా.. మరో అవినీతి కోణానివా?: హైమావతి


ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తోన్న వైఎస్ షర్మిల మీద తెలుగుమహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి మండిపడ్డారు. షర్మిల చేసేది ప్రజావంచన యాత్రగా ఆమె అభివర్ణించారు. జగనన్న వదిలిన బాణానివా.. మరో అవినీతి కోణానివా...అని షర్మిలను ప్రశ్నించారు. హత్యారాజకీయాలు చేసిన కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ దని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను తప్పుపడుతోన్న షర్మిల, పరిటాల రవి హత్యకేసులో సీబీఐ ఇచ్చిన నివేదికను తప్పు పట్టగలదా? అని శోభ నిలదీశారు.

  • Loading...

More Telugu News