: వివేక్ నివాసంలో సమావేశమైన టీ-కాంగ్రెస్ నేతలు
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తున్నారని తెలిసింది.