: జూన్ 3న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల సమావేశం


జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేతను ఎన్నుకొంటారు. ఈ భేటీకి దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి, రఘువీరారెడ్డి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News