: ఢిల్లీ వాసులకు విద్యుత్ కష్టాలు


ఢిల్లీ వాసులు 17 గంటలుగా విద్యుత్ లేక అల్లాడిపోతున్నారు. నిన్న సాయంత్రం వచ్చిన బలమైన దుమ్ము, ధూళితో కూడిన పెనుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలి సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ద్వారక, రోహిణి, జహంగీర్ పురి తదితర ప్రాంతాల్లో ఈ ఉదయానికి కూడా సరఫరాను పునరుద్ధరించలేదు. దాంతో స్థానికులు నీరులేక, వేడికి ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News