హైదరాబాదు నగర శివారులో విషాద ఘటన జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి వాంబే కాలనీలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు.