: కృష్ణా జిల్లాలో చిరుత సంచారం... భయంతో వణుకుతున్న జనం


కృష్ణా జిల్లాలోని వీరులపాడు మండలంలో చిరుత సంచరిస్తోంది. దాంతో మండలంలోని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News