కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో దుర్ఘటన జరిగింది. ఆలయంలోని అభిషేక మండపం కుప్పకూలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.