: ఆగడు ట్రయలర్ ఊపేస్తోంది!


పోలీస్ ఆఫీసర్ పాత్రలో మహేశ్ బాబు యాక్షన్ తో కూడిన చిత్రం 'ఆగడు' ట్రయలర్ విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆగడు చిత్ర ట్రయలర్ ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా, మహేశ్ కు జోడీగా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News