: కొనసాగుతున్న వైకాపా శాసనసభాపక్ష సమావేశం


వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం హైదరాబాదులోని జగన్ నివాసం లోటస్ పాండ్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చిస్తున్నారు. దీనికితోడు, ఇటివల జరిగిన ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షను నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News