: ఆగస్ట్ 14న కోనేరు హంపి పెళ్లి
చెస్ చాంపియన్ కోనేరు హంపి పెళ్లి నిశ్చయమైంది. విజయవాడకు చెందిన ఎఫ్ ట్రానిక్స్ కంపెనీ అధినేత దాసరి రామకృష్ణారావు కుమారుడు అన్వేష్ ను ఆగస్ట్ 14న తెల్లవారుజామున పరిణయమాడబోతోంది. వీరి వివాహ నిశ్చితార్థం విజయవాడలో జరిగింది.