: కోనేరు హంపి పెళ్లిపీటలెక్కుతోంది
చెస్ ఛాంపియన్ కోనేరు హంపి నిశ్చితార్థం దాసరి అన్వేష్ తో ఈ నెల 22న జరిగింది. ఎఫ్ ట్రానిక్స్ కంపెనీ సీఈవో దాసరి రామకృష్ణ కుమారుడైన అన్వేష్ తో హంపి వివాహం ఆగస్టు 13న జరుగనుంది. ఈ పెళ్లి సంగతులను హంపి మీడియా సమావేశంలో వెల్లడించింది.