ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో నవ్యాంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు సమస్యలను ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించారని తెలిసింది.