: నేను తెలంగాణ వాడినే: కేకే


తెలంగాణకు చెందిన తాను ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడంపై టీఆర్ఎస్ నేత కె.కేశవరావు స్పందించారు. తాను తెలంగాణ వాడినే అని... ఎంపీగా తన కాలపరిమితి ముగిసిన తర్వాత తన స్థానాన్ని ఆంధ్రా వ్యక్తితో భర్తీ చేస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News