: ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ


ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయన ప్రధానికి వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం గురించి కూడా చర్చిస్తారు.

  • Loading...

More Telugu News