: కాసేపట్లో రాజ్యసభ సభ్యుల లాటరీ


రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజ్యసభ సభ్యులను రెండు రాష్ట్రాలకు పంచే కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. సభ్యుల పంపకాలకు సంబంధించి లాటరీ నిర్వహించనున్నారు. ఈ లాటరీ కార్యక్రమానికి ఇరు ప్రాంతాలకు చెందిన రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు 11 మంది, తెలంగాణకు 7 మంది సభ్యులను కేటాయించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News