: 30 ఉద్యోగ సంఘాలతో సీఎస్ మహంతి భేటీ


30 ఉద్యోగ సంఘాలతో సీఎస్ మహంతి సమావేశమవుతున్నారు. సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపకాల్లో తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం మహంతి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News