: కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్న చంద్రబాబు


ఉదయం నుంచి ఢిల్లీలో వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్న చంద్రబాబు కాసేపట్లో ప్రధాని మోడీని కలవనున్నారు. ఈ సమావేశంలో సీమాంధ్ర సమస్యలను మోడీ దృష్టికి తీసుకురానున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించనున్నారు.

  • Loading...

More Telugu News