: ప్రణాళికా శాఖామంత్రి ఇందర్ జిత్ సింగ్ తో చంద్రబాబు భేటీ
కేంద్ర ప్రణాళికా శాఖా మంత్రి ఇందర్ జిత్ సింగ్ తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను త్వరగా ప్రకటించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఈ సందర్భంగా బాబు విన్నవించారు.