: రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎడ్ సెట్
రాష్ట్రంలో ఎడ్ సెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు గాను నిర్వహించే ఎడ్ సెట్ ప్రవేశపరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 349 కేంద్రాల్లో జరిగింది.