: కొత్తింట్లో అడుగుపెట్టిన మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి మారిపోయారు. ఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్ లోని 5వ నంబర్ బంగళాలో ఈ రోజు అడుగుపెట్టారు. గతంలో ప్రధానిగా మన్మోహన్ తన హయాంలో ఇదే రోడ్డులోని 7వ నంబర్ బంగళాలో నివసించగా... దాన్ని కాదని మోడీ వేరొక బంగళాను ఎంచుకున్నారు. ఈ నెల 26న ప్రధానిగా మోడీ ప్రమాణం చేసినప్పటికీ... నూతన అధికారిక నివాసంలో కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో ఇన్ని రోజులు గుజరాత్ భవన్ లోనే ఉండిపోయారు.

  • Loading...

More Telugu News