: భార్యకు 26,550 కోట్ల పరిహారం చెల్లించాలన్న కోర్టు


భార్యకు భరణం అంటే నెలకింతో, లేదా ఏక మొత్తంలో ఓ కొద్ది మొత్తమో చెల్లించడం గురించి విని ఉంటాం. కానీ, కళ్లు తిరిగే రీతిలో రష్యాకు చెందిన ఓ బిలియనీర్ తన భార్యకు పరిహారం చెల్లించనున్నారు. అది ఎంతంటే సుమారు 26,500కోట్ల రూపాయలు. ఫ్రెంచ్ సాకర్ క్లబ్ ఏఎస్ మొనాకో యజమాని అయిన దిమిత్రి రిమోలోవ్లీ... స్విట్జర్లాండ్ లోని జెనీవాకు చెందిన ఎలెనా విడిపోయారు. దీంతో మాజీ భార్యకు 450.90కోట్ల డాలర్లు చెల్లించాలని దిమిత్రిని స్విస్ కోర్టు ఒకటి తాజాగా ఆదేశించింది. ఈ మాజీ దంపతులకు ఇద్దరు కూతుర్లు వున్నారు.

  • Loading...

More Telugu News