: తన జీవిత కథను పాఠ్యాంశాల్లో చేర్చడాన్ని వ్యతిరేకించిన మోడీ


తన జీవిత కథను పాఠ్యాంశాల్లో చేర్చాలన్న మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించారు. జీవించి ఉన్న వ్యక్తుల జీవిత కథలను పాఠ్య ప్రణాళికలలో చేర్చరాదని అభిప్రాయపడ్డారు. మోడీ పడిన కష్టాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటున్నట్లు వార్తా పత్రికల్లో చదివానని మోడీ చెప్పారు. భారత దేశం ఈ రోజు ఈ స్థాయికి చేరడానికి ఎందరో మహానుభావులు పాటు పడ్డారని, చిన్నారులు వారి గురించి తెలుసుకోవాల్సి ఉందని మోడీ అన్నారు.

  • Loading...

More Telugu News