: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు అదనంగా మరో శాఖ


కేంద్ర వాణిజ్య శాఖా మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమెకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News