: నోరుజారిన కేరళ కాంగ్రెస్ నేతపై వేటు


రాహుల్ గాంధీపై నోరు జారిన కేరళ కాంగ్రెస్ నేత ముస్తఫాని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీ ఓ జోకర్ అని, ఆయన విధానాల వల్లే పార్టీ ఓటమి పాలైందని ముస్తఫా వ్యాఖ్యానించారు. రాహుల్ రాజీనామా చేయాలని, లేకుంటే పార్టీయే ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెెస్ కేరళ శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News