గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో గవర్నర్ సమావేశమవుతున్నారు.