: ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమై... పలు సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా విభజనతో ముడిపడిన సమస్యలపై ఆయన దృష్టి సారించనున్నారు.