: జూన్ 8న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం


ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం జూన్ 8న ఏర్పడనుండటంతో ఆ రోజునే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జూన్ 8వరకు రాష్ట్రపతి పాలన పొడిగిస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను జారీ చేశారు.

  • Loading...

More Telugu News