: నల్లధనంపై జూన్ 4వ తేదీన ‘సిట్’ తొలి సమావేశం


విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జూన్ 4వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి షా నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News