సైబరాబాదు పోలీస్ కమిషనరేట్ లో మరో నాలుగు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గచ్చిబౌలి, మౌలాలి, జవహర్ నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో కొత్తగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.