: చిరంజీవి, రఘువీరాకు సోనియా పిలుపు 29-05-2014 Thu 18:43 | ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. జూన్ 2న ఢిల్లీలో ఉండాలని వారికి సోనియా గాంధీ సూచించారు.