: త్వరలో భారత్ కు రానున్న చైనా విదేశాంగ మంత్రి


ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పలు దేశాలతో సత్సంబంధాల కోసం నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు చైనా ప్రధానితో ఫోన్ లో మోడీ మాట్లాడారు. భారత్ కు రావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి జూన్ 8న భారత్ రానున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News