: పోలవరంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల


కేంద్ర ప్రభుత్వం పోలవరంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ లో ఆ నోటిఫికేషన్ ను ఉంచారు. ఇప్పటికే పోలవరంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News