: పోలవరం ఆర్డినెన్స్ పై న్యాయపోరాటం చేస్తాం: ఎంపీ వినోద్


పోలవరంపై కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ పై న్యాయపోరాటం చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ చెప్పారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్డినెన్స్ ను ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చారో అర్థం కాలేదని అన్నారు. ఆర్డినెన్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని వినోద్ తెలిపారు.

  • Loading...

More Telugu News