: దేవీప్రసాద్ కు మెదక్ లోక్ సభ టికెట్ ఇవ్వాలని తీర్మానం


ముఖ్యమంత్రి కాబోతుండటంతో మెదక్ లోక్ సభ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేయడంతో ఇప్పుడు దానిపై పలువురు కన్నేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ కు ఆ లోక్ సభ టికెట్ ఇవ్వాలని దేవాదాయ ఉద్యోగుల జేఏసీ తీర్మానించింది. యాదగిరి గుట్టలో ఈ రోజు సమావేశమైన దేవాదాయ ఉద్యోగులు ఈ మేరకు నిర్ణయించారు. కాగా, దేవాదాయ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ గా గజ్వెల్లి రమేశ్ బాబు ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News