: చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం మారనుందా?


ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ముందుకు నేతలు కొన్ని ప్రతిపాదనలు తెచ్చారు. జూన్ 8వ తేదీ మధ్యాహ్నం అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు కూడా మంచి ముహూర్తం ఉందని, ఆ ముహూర్తం అయితే బాగుంటుందని అన్నారు. అలాగే బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీతో పాటు ఎన్డీయే నేతలను కూడా ఆహ్వానించాలని వారు కోరారు.

  • Loading...

More Telugu News