: బాణసంచా పేలి నలుగురి మృతి


తమిళనాడులోని పొల్లాచిలో బాణసంచా పేలి నలుగురు మరణించారు. ఓ ఇంట్లో బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు సంభవించిందని సమాచారం. పేలుడు ధాటికి రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి.

  • Loading...

More Telugu News