: కుదిరితే సోఫియాతో డేటింగ్: షేన్ వార్న్


మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మరో సహజీవన భాగస్వామి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. టీవీ సీరియల్ నటి సోఫియా వెర్గరాపై మనసు పారేసుకున్నాడు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నానని, తాను ఆమె అభిమానినని షేన్ వార్న్ తెలిపాడు. హాలీవుడ్ నటి ఎలిజబెత్ హర్లేతో షేన్ వార్న్ బంధం పెటాకులైన సంగతి తెలిసిందే. సోఫియా కూడా గతంలో ప్రియుడితో డేటింగ్ చేసి విడిపోయింది.

  • Loading...

More Telugu News