: సూరత్ లోని బహుళ అంతస్థుల టెక్స్ టైల్ భవంతిలో భారీ అగ్ని ప్రమాదం


గుజరాత్ లోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెక్స్ టైల్ షాపులు కలిగిన బహుళ అంతస్థుల భవంతిలో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News