: రాహుల్ గాంధీతో డీకే అరుణ భేటీ
ఏఐసీసీ డిప్యూటీ చీఫ్ రాహుల్ గాంధీతో మాజీ మంత్రి డీకే అరుణ భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పొన్నాల రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో, రాహుల్ గాంధీతో డీకే అరుణ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.