: గవర్నర్ తో అసదుద్దీన్ ఒవైసీ భేటీ 29-05-2014 Thu 12:00 | గవర్నర్ నరసింహన్ తో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనతో పాటు మరిన్ని అంశాలపై గవర్నర్ తో ఆయన చర్చించారు.