: భారత్, అమెరికా విదేశాంగ మంత్రుల మాటామంతీ


భారత విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ తో అమెరికా విదేశాంగ శాఖామంత్రి జాన్ కెర్రీ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ తో వాణిజ్య, ఆర్థిక ఒప్పందాలపై చర్చ జరిగింది. రెండు దేశాల ఒప్పందాలు 500 బిలియన్ డాలర్లకు చేరేలా చూడాలని జాన్ కెర్రీ కోరినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News