: రాజకీయ దురుద్దేశం లేని ఆర్డినెన్స్ ను ఆహ్వానించాలి: మోదుగుల


పోలవరం ప్రాజెక్టు సాధికారత కోసమే కొన్ని ప్రాంతాలను సీమాంధ్రలో విలీనం చేశారని టీడీపీ గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ముంపు మండలాలను కలపకపోతే ప్రాజెక్టుకు ఉపయోగం ఉండదని చెప్పారు. కాబట్టి, రాజకీయ దురుద్దేశం లేని ఆర్డినెన్స్ ను టీఆర్ఎస్ నేతలు కూడా ఆహ్వానించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News