: వడోదర లోక్ సభ స్థానానికి మోడీ రాజీనామా


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వడోదర లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వారణాసి, వడోదర స్థానాల నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. దాంతో, వారణాసి నుంచే ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News