: విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు
పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. మౌలిక వసతుల్లో పౌరవిమానయానం కూడా భాగమేనని, ఈ రంగంలో ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకుంటామని, పారదర్శకతతో పనిచేస్తానని చెప్పారు.