టీఆర్ఎస్ గ్రేటర్ నేతలతో ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం, తెలంగాణ ఆవిర్భావ దినం ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.